Bhagavanth Kesari | బాలయ్య ఊరమాస్ లుక్.. భగవంత్ కేసరి నుంచి కొత్త పోస్టర్
Bhagavanth Kesari | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఎన్బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు.
Bhagavanth Kesari | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఎన్బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ఇక దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇంకా 70 రోజులే అంటూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ చేతిలో గొడ్డలి పట్టుకొని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీమేల్ లీడ్ రోల్లో చేస్తుండగా.. పెళ్లి సందడి ఫేం శ్రీలీల (Sreeleela) కీలక పాత్ర పోషిస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో పాటు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్.
Standing Tall Against All the Odds
7️⃣0️⃣DAYS TO GO for #BhagavanthKesari ❤️🔥
Massive Release In Theatres On October 19th💥
Natasimham #NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @rampalarjun @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna… pic.twitter.com/NEiWRrQmd8
— Vamsi Kaka (@vamsikaka) August 10, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

