Home
Sports
Bfi Secretary General Pramod Kumar Has Been Removed From His Post Amidst Allegations Of Abuse Of Power And Financial Irregularities
బీఎఫ్ఐ సెక్రటరీ జనరల్ ప్రమోద్‌పై సస్పెన్షన్ వేటు
అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) సెక్రటరీ జనరల్ ప్రమోద్ కుమార్‌పై వేటు పడింది.
ఢిల్లీ: 2025లో గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ కప్‌లో స్పాన్సర్షిప్, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని కుమార్‌పై ఆరోపణలున్నాయి.
విచారణ కమిటీకీ సహకరించకపోవడంతోప్రమోద్ను సస్పెండ్ చేస్తున్నట్టు బీఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

