నట్టూ.. మళ్లీ సన్‌రైజర్స్‌కు.. అన్సారీని ఢిల్లీకి ట్రేడ్ చేసిన హైదరాబాద్
లెఫ్టార్మ్ పేసర్, క్రికెట్ అభిమానులు ముద్దుగా ‘నట్టూ’ అని పిలుచుకునే నటరాజన్ మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. 2020-2024 వరకు సీజన్లలో ఎస్ఆర్హెచ్ కీలక బౌలర్లలో ఒకడిగా ఉన్న ఈ యార్కర్ కింగ్‌ను సన్‌రైజర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది.
ముంబై : లెఫ్టార్మ్ పేసర్, క్రికెట్ అభిమానులు ముద్దుగా ‘నట్టూ’ అని పిలుచుకునే నటరాజన్ మళ్లీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. 2020-2024 వరకు సీజన్లలో ఎస్ఆర్హెచ్ కీలక బౌలర్లలో ఒకడిగా ఉన్న ఈ యార్కర్ కింగ్‌ను సన్‌రైజర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకుంది.
అతడికి బదులుగా స్పిన్నర్ జీషన్ అన్సారీని క్యాపిటల్స్‌కు ఇచ్చేసింది. రూ. 5 కోట్ల ధరతో నట్టూ మళ్లీ తన పాత జట్టులోకి తిరిగొస్తుండగా అన్సారీ తన కనీస ధర రూ. 40 లక్షలకే ఢిల్లీకి ఆడనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

