కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తినే ఆహారంలో గుడ్లకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక రకంగా ఇది ప్రోటీన్ బ్యాంక్. ఉడకబెట్టిన గుడ్డు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.అయితే ఉడికించిన గుడ్లను ఎంతసేపట్లో తినాలో చాలామందికి తెలియదు. ఉడకబెట్టిన గుడ్డు తింటే మంచిదా.. లేక నూనెలో ప్రై చెసుకొని తింటే మంచిదా.. అనే విషయంలోనూ అందరికీ అనుమానాలున్నాయి.