టార్గెట్ తెలియకుండానే బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. ఆగిన ఆట

నేపియర్: ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా క్రికెట్లో టార్గెట్ ఎంతో తెలియకుండానే బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ను చూశారా? బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఈ వింత చోటు చేసుకుంది. తమ టార్గెట్ ఎంతో సరిగ్గా తెలుసుకోకుండానే బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగింది. 1.3 ఓవర్ల పాటు ఆడిన తర్వాత అంపైర్లు ఆటను ఆపేసి వాళ్లకు టార్గెట్ ఎంతో చెప్పాల్సి వచ్చింది. ఈ కారణంగా ఐదు నిమిషాల పాటు ఆట నిలిచిపోవడం విశేషం.
ఎలా జరిగింది?
న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో టీ20కి వర్షం అడ్డుపడింది. ఆ సమయానికి న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 173 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం బంగ్లాదేశ్‌కు 16 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని విధించారు. కానీ ఆ టీమ్ మాత్రం తాము చేజ్ చేయాల్సింది 16 ఓవర్లలో 148 పరుగులు అని భావించి బరిలోకి దిగింది. కానీ 1.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ ఛేదనపై అయోమయం నెలకొని ఆటను ఆపేయాల్సి వచ్చింది. మీరు చేజ్ చేయాల్సింది 16 ఓవర్లలో 170 పరుగులు అని అంపైర్లు ఆ టీమ్‌కు చెప్పారు. అసలు టార్గెట్ తెలుసుకోకుండానే ఎలా చేజింగ్ మొదలుపెడతారు అంటూ న్యూజిలాండ్ ప్లేయర్ జిమ్మీ నీషమ్ ట్వీట్ చేయడం విశేషం. చివరికి బంగ్లా 16 ఓవర్లలో 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
ఇవి కూడా చదవండి..
మయన్మార్ మిలిటరీతో అదానీ గ్రూప్ డీల్.. బయటపడిన సంచలన నివేదిక
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్.. 87 శాతం సంస్థల మాట ఇదే
ఆవుల కోసం గుజరాత్ ముఖ్యమంత్రి తులాభారం.. 85 కేజీల వెండి విరాళం
రాహుల్‌గాంధీకి పెళ్లి కాలేదు.. ఆయనతో జాగ్రత్త..!
సాఫ్ట్ సిగ్నల్ లేదు, 90 నిమిషాల్లోపే 20 ఓవర్లు.. ఐపీఎల్లో కొత్త రూల్స్
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం
బబుల్ నుంచి బయటపడిన కోహ్లి.. ఇంట్లో ఫొటో షేర్ చేసిన కెప్టెన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

