IND vs NZ : ప్రపంచకప్ ఫైనల్లో భారత్ నిర్దేశించిన రికార్డు ఛేదనలోన్యూజిలాండ్ తడబడుతోంది. పవర్ ప్లేలోనే బంతి అందుకున్న అక్షర్ పటేల్(2-18) తొ ఓవర్లోనే డేంజరస్ ఫిన్ అలెన్(9)ను ఔట్ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో.. సిక్సర్ బాదిన గ్లెన్ ఫిలిఫ్స్(5)ను క్లీన్‌బౌల్డ్ చేసి కివీస్‌కు మరో షాకిచ్చాడీ ఆల్‌రౌండర్.
అంతకుముందు ఓవర్లో బుమ్రా ఫైనల్ లెగ్ దిశలో బంతిని గాల్లోకి లేపిన రచిన్ రవీంద్ర(1)ను ఇషాన్ డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు. పవర్ ప్లేలోనే మూడు బిగ్ వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను ఓపెనర్ టిమ్ సీఫర్ట్(35 నాటౌట్), మార్క్ చాప్మన్(1 నాటౌట్)లు ఆదుకునే పనిలో ఉన్నారు. 6 ఓవర్లకు కివీస్ స్కోర్.. 52-3.
Leg stump rattled \|/ 🔥
Vice-captain Axar Patel castles Glenn Phillips#TeamIndia have Wicket No. 3⃣ 👏
Updates ▶️ https://t.co/5LXBod8bl1#T20WorldCup | #MenInBlue | #Final | #INDvNZ | @akshar2026 pic.twitter.com/dwcl1AIaQH
— BCCI (@BCCI) March 8, 2026