టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఛేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. పవర్ ప్లే ముగిసే సమయానికి అంటే 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి కేవలం 43 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ ఆరున్ ఫించ్ 7 బంతుల్లో 5 పరుగులే చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు. మార్ష్ 9 బంతుల్లో 17 పరుగులు చేశాడు. మార్ష్ 2 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. వార్నర్ కూడా రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.
A perfect start for Australia in their run chase 🎯
— ICC (@ICC) November 14, 2021
After 5 overs, they are 40/1. #T20WorldCup | #T20WorldCupFinal | #NZvAUS | https://t.co/50horpfG97 pic.twitter.com/5IFC1hJPKQ