న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ శివ్ రతన్ అగర్వాల్ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏండ్లు. స్నాక్స్, స్వీట్స్ వ్యాపారాన్ని బికాజీ పేరుతో అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దిన ఆయన నేడు మరణించినట్టు సంస్థ వెల్లడించింది.