45వ స్థానంలో ఆరిఫ్
- బీజింగ్ వింటర్ ఒలింపిక్స్
బీజింగ్: ప్రతిష్ఠాత్మక బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక భారత స్కీయర్ ఆరిఫ్ ఖాన్.. జెయింట్ స్లాలమ్ ఈవెంట్లో 45వ స్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పోటీలో ఆరిఫ్ ఓవరాల్‌గా 2 నిమిషాల 47.24 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. 62 దేశాలకు చెందిన 89 మంది స్కీయర్లు పాల్గొన్న తొలి రేస్‌లో ఆరిఫ్ (1:22.35 సెకన్లు) 53వ స్థానంలో నిలిచాడు. వాతావరణం సహకరించకపోవడంతో నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన రెండో రేస్‌లో భారత స్కీయర్.. 1 నిమిషం 24.89 సెకన్లలో గమ్యస్థానానికి చేరాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Arif Khan
- Olympics
- sports news
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

