Home
News
Ap News Interesting Result In Dharmavaram Municipality Ysr Congress Wins By A Margin Of Just One Vote
AP News | ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్
AP News | ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం వెలువడింది. పట్టణంలోని 1వ వార్డులో వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు. ఈ ఫలితంపై బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి అభ్యంతరం వ్యక్తంచేశారు.
AP News : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం వెలువడింది. పట్టణంలోని 1వ వార్డులో వైసీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు. ఈ ఫలితంపై బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి అభ్యంతరం వ్యక్తంచేశారు. కేవలం ఒక్క ఓటు తేడా ఉండటంతో ఓట్లను తిరిగి లెక్కించాలని ఆమె పట్టుబట్టారు.
ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సిబ్బంది 1వ వార్డులో రీకౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ పరిణామంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అధికారులు ఓట్లను మరోసారి లెక్కిస్తుండటంతో ఇరుపార్టీల ఏజెంట్లలోనూ టెన్షన్ నెలకొన్నది. మళ్లీ ఫలితం ఎలా వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ధర్మవరం మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం.. ఒక్క ఓటు తేడాతో గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్
Abishan Jeevinth | తండ్రి అయిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు అభిషన్ జీవింత్.!
Stock Market | స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు.. కారణాలు ఇవే..!
Shah Rukh Khan | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. విడుదల ముందే రూ. 800 కోట్ల భారీ బిజినెస్!
ACP Manasvi Vashistha: ఎవరీ మనస్వి వశిష్ట.. ఢిల్లీ ఏసీపీని ఎందుకు బదిలీ చేశారు?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

