మూగజీవుల ప్రతినిధి!
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మూగజీవులను ఎంతగా ప్రేమిస్తుందో.. ఆమెను ఫాలో అవుతున్న వారికి తెలిసిందే. వాటి సంక్షేమం కోసం సోనాక్షి చేస్తున్న పనులు ప్రఖ్యాత జంతు సంరక్షణ సంస్థ పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్)ను ఆకర్షించాయి. అందుకే, ఈ ఏడాది ‘పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా సోనాక్షిని ఎంపిక చేశారు. హ్యాండ్ బ్యాగుల తయారీకి జంతు చర్మాన్ని వినియోగించడాన్ని నిరసిస్తూ రక్తమోడుతున్న బ్యాగుతో ఆమె పెట్టిన పోస్టుకు అప్పట్లో విపరీతమైన స్పందన వచ్చింది.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మూగజీవులను ఎంతగా ప్రేమిస్తుందో.. ఆమెను ఫాలో అవుతున్న వారికి తెలిసిందే. వాటి సంక్షేమం కోసం సోనాక్షి చేస్తున్న పనులు ప్రఖ్యాత జంతు సంరక్షణ సంస్థ పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్)ను ఆకర్షించాయి. అందుకే, ఈ ఏడాది ‘పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా సోనాక్షిని ఎంపిక చేశారు. హ్యాండ్ బ్యాగుల తయారీకి జంతు చర్మాన్ని వినియోగించడాన్ని నిరసిస్తూ రక్తమోడుతున్న బ్యాగుతో ఆమె పెట్టిన పోస్టుకు అప్పట్లో విపరీతమైన స్పందన వచ్చింది.
చర్మం కోసమే ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు మొదలైన మూగజీవాలను అత్యంత క్రూరంగా చంపుతున్నారంటూ నిరసన వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయంగా పైనాపిల్ ఆకులు, పండ్ల వ్యర్థాలు, పుట్టగొడుగులతో తయారయ్యే వేగన్ లెదర్‌ను ఉపయోగించవచ్చని సలహా ఇచ్చింది. వీధి కుక్కలు, పిల్లులను దత్తత తీసుకునేలా ఎంతో మందిని ప్రోత్సహించింది. గతంలో విరాట్ కోహ్లి, అలియా భట్, మాధవన్, హేమమాలిని ఈ పురస్కారం అందుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

