Animal The Movie | అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్లో వస్తున్న చిత్రం యానిమల్ (Animal The Movie). బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. యానిమల్ డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్రయూనిట్.
కాగా మరోవైపు న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). ఈ మూవీ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని టీం కూడా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. కాగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రమోషన్స్‌లో భాగంగా నానిని కలిశాడు. ఈ ఇద్దరి కాంబోలో ఓ ఇంటర్వ్యూ షూట్ చేయగా.. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ ప్రీమియర్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. యానిమల్ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు.
తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని 30 (Nani 30)గా వస్తోన్న హాయ్ నాన్న చిత్రంలో బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
ఈ మూవీకి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి వారం వ్యవధిలో వస్తున్న రెండు సినిమాలను ప్రమోట్ చేసుకునేలా నాని, సందీప్ రెడ్డి వంగా వేసుకున్న ప్రమోషనల్ ప్లాన్ అదిరిందంటున్నారు సినీ జనాలు.
నానితో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..
The 𝐇𝐈 Conversations are getting wilder like an 𝐀𝐍𝐈𝐌𝐀𝐋 ❤️🔥#HiNAnimal 🔥
Full Interview will soon set the screens ablaze 💥#HiNanna #AnimalTheFilm @NameIsNani @imvangasandeep pic.twitter.com/gE1QEGNNQP
— Vyra Entertainments (@VyraEnts) November 28, 2023
గ్రీన్ శారీలో..
Looks like my @iamRashmika mam doesn’t had lunch
Correct know Rashu mam?
Your eyes saying your hungry
First go and eat something re
Today’s Pic’s from #Animal Press Meet In Chennai
Looking cute Rashu mam
But your eyes are looking tired
Skipped sleep?#RashmikaMandanna pic.twitter.com/GglZ2ffDDZ
— Rashmika Karnataka Fc 🤍 (@RoshKarnatakaFc) November 26, 2023
Ranbir Kapoor and Rashmika
Mandanna in Chennai today for promoting #Animal#ranbirkapoor #RashmikaMandanna #Bollywood#AnimalTheFilm pic.twitter.com/XdvfjSFLiy— Ranbir Kapoor Online (@ranbirkapooron) November 26, 2023
#Rashmika Speech In #Animal Chennai Press Meet…😍#RashmikaMandanna #AnimalTheFilm pic.twitter.com/dnVSqvlWvA
— Cinema Time 🎟️ (@CinemaTime_) November 26, 2023
#Animal Chennai Press Meet Done 🌟#RanbirKapoor #RashmikaMandanna
Follow @CinemaTime_ ..💥 pic.twitter.com/3r1fVPlPlS
— Cinema Time 🎟️ (@CinemaTime_) November 26, 2023
RK and Rashmika today#RanbirKapoor #RashmikaMandanna #Animal #AnimalTheFilm #Bollywood pic.twitter.com/SruFvtaybV
— Ranbir Kapoor Online (@ranbirkapooron) November 26, 2023
Cute 💕 @iamRashmika #RashmikaMandanna pic.twitter.com/k9OHYs8jxW
— Rashmika Lover’s 💗 (@Rashuu_lovers) November 26, 2023
ప్రమోషన్స్‌లో రణ్‌బీర్‌కపూర్..
“#SandeepReddyVanga‘s Next Film is with #Prabhas Anna, If he has a Small Role for me I would love to be part of #Spirit 🔥”
– #RanbirKapoor During #AnimalTheFilm Promotions pic.twitter.com/PlQpHVsJgn
— Prabhas Trends (@TrendsPrabhas) November 24, 2023
యానిమల్ ప్రమోషనల్ స్టిల్స్..
Guess the song which they danced for?
“W̶R̶O̶N̶G̶ WILD ANSWERS ONLY 😈”#RanbirKapoor𓃵 @iamRashmika @imvangasandeep #Animal #AnimalTheFilm #AnimalOn1stDec #UnstoppableWithNBK #NandamuriBalakrishna @ahavideoIN pic.twitter.com/48IJyhxBMR— Animal The Film (@AnimalTheFilm) November 15, 2023
#MansionHouse #ValueZone #realkhiladiofficial @MYDrPainRelief @Manepally18 @sprite_india #ambicadurbarbathi pic.twitter.com/P0rkiYcolP
— ahavideoin (@ahavideoIN) November 14, 2023
Idi sample mathrame. asalu sisalu show abhi baaki hei mere dosth!😉Get ready for wildest entertainment Feast with team #Animal📷#UnstoppableWithNBK #NandamuriBalakrishna #RanbirKapoor @iamRashmika @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/00EOVynpJL
— ahavideoin (@ahavideoIN) November 14, 2023
నాన్న నువ్ నా ప్రాణం లిరికల్ సాంగ్..
Satranga సాంగ్..
తెలుగు వెర్షన్ సాంగ్..
Satranga is yours noww🤍https://t.co/DEvMZcMcTm#Animal2ndSong #AnimalOn1stDec #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @thedeol @tripti_dimri23 @arijitsingh @singer_karthik @shreyaspuranik@KuttiKalam @IananthaSriram@EricnPillai #DurgeshRRajbhatt… pic.twitter.com/guheXsKtrE
— Rashmika Mandanna (@iamRashmika) October 27, 2023
నాని ప్రమోషనల్ స్టిల్స్..
Strike a Pose 😎
Steal the Show 🔥Latest snapshots of Natural 🌟 @NameIsNani during the #HiNanna promotions ❤️🔥#HiNannaTrailer dropping tomorrow!#HiNannaOnDec7th pic.twitter.com/6kPh4GlAbE
— BA Raju’s Team (@baraju_SuperHit) November 23, 2023
హాయ్ నాన్న ట్రైలర్ ఆన్ ది వే..
#HiNannaTrailer on NOV 24th ❤️🔥#HiNanna #HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7th pic.twitter.com/e6f9N3ZAZe
— Vyra Entertainments (@VyraEnts) November 21, 2023
𝐇𝐢..
Walking into November with new energy ❤️
and the momentum is only going up from here for #HiNanna 🤩#HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7thNatural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9… pic.twitter.com/EwR6LQ2MDs
— Vyra Entertainments (@VyraEnts) November 1, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..