ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లో మోస్ట్ షాకింగ్ ట్విస్ట్..

Anchor ravi eliminated | ప్రతివారం మాదిరే ఈ వారం కూడా బిగ్‌బాస్ ఎలిమినేషన్ ఆసక్తికరంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 10 మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం లహరి, ఆరో వారం శ్వేత వర్మ మినహాయిస్తే దాదాపు ప్రతి వారం ఊహించిన కంటెస్టెంట్స్ బయటకు వచ్చారు. కానీ 12 వ వారం మాత్రం ఎవరూ ఊహించని స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. యాంకర్ రవి. కలలో కూడా ఊహించని విధంగా ఈ వారం ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఒకరోజు ముందుగానే ఎలిమినేషన్ ఎపిసోడ్ షూట్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే రవి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈయన కంటే వీక్ కంటెస్టెంట్ ఇంట్లో ప్రియాంక సింగ్ ఉంది. ఈవారం కచ్చితంగా ఆమె బయటికి వస్తుంది అని అందరూ అనుకుంటున్న తరుణంలో.. రవి ఎలిమినేట్ అవ్వడం ఈ సీజన్ మొత్తానికి అతి పెద్ద ట్విస్ట్.
యాంకర్ రవి ఆట బాగా ఆడుతున్నాడు.. పైగా స్ట్రాటజీ కూడా అదిరిపోయింది. ఆయనతో పోల్చుకుంటే ప్రియాంక సింగ్ ఏం ఆడుతుంది.. ఆమెను కాపాడాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఏదేమైనా కచ్చితంగా టాప్ 5లో ఉంటాడని అందరూ ఊహించిన యాంకర్ రవి.. 3 వారాల ముందుగానే ఇంటికి వచ్చేస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Ramya Krishna: కమల్ దూరం కావడంతో బిగ్ బాస్ హోస్ట్‌గా ఫైర్ బ్రాండ్..!
Siri: సిరి తల్లి అన్న మాటలను తన తల్లికి చెప్పుకున్న షణ్ముఖ్
Ravi: రవికి అంత సీన్ లేదని అనేసిన ఆయన భార్య
Shanmukh: ఈ విషయం మీ అమ్మకు చెప్పు అంటూ సిరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షణ్ముఖ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

