కరోనా నేపథ్యంలో నిబంధనల మధ్య హోళీ సంబురాలు జరిగాయి. హైదరాబాద్లో సెలెబ్రిటీలు ఎవరి ఇండ్లల్లో వారు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహతో కలిసి హోలీ ఆడారు. హోలీ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.