ఆటోలో ప్రయాణం.. అభిమానుల మనసు గెలుచుకున్న అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ సింప్లిసిటీకు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పవచ్చు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ఇండస్ట్రీకు రాకముందు హైదరాబాద్‌లో బైక్ మెకానిక్‌గా పని చేసిన అజిత్ ఎంతో స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన కూడా ఆయన సింపుల్‌గా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
తాజాగా అజిత్ ఆటోలో ప్రయాణిస్తుండగా , ఆయనను ఓ వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇది వైరల్‌గా మారింది. అజిత్ సింప్లిసిటీను చూసి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం వాలిమై అనే సినిమాతో బిజీగా ఉండగా, ఈ చిత్రాన్ని మే 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా స్పెయిన్‌లో తాజా షెడ్యూల్ జరుపుకోనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- ajith
- auto ride
- tamil hero
- valimai
RELATED ARTICLES
తాజా వార్తలు
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
జన గణనపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

