Home
News
Adorable Moment Little Girl Proposes To Chief Minister Vijay With Flowers Video Goes Viral
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
CMVijay | తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన సీఎం విజయ్ ప్రజలతో మమేకమవుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన సీఎం విజయ్ ప్రజలతో మమేకమవుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన విద్యార్థులను ఒక కార్యక్రమంలో కలుసుకోగా.. ఇందులో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
విజయ్‌ని కలిసేందుకు వచ్చిన ఓ చిన్నారి ఆయనకు ఎంతో ప్రేమగా పూలు అందించి, తనదైన శైలిలో ప్రపోజ్ చేసింది. ఇది చూసిన విజయ్ దెబ్బలు పడతాయి అంటూ వారించి ఆప్యాయంగా నవ్వుతూ చిన్నారిని ప్రేమగా పలకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, చిన్నారి క్యూట్‌నెస్‌కి మరియు సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
#CMVijayWithStudents 🥰 https://t.co/OAdnxtrRXb
— Vengadesan (@Vengade70732431) November 4, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

