కుషాగ్ర డబుల్ సెంచరీ
కోల్కతా: వికెట్ కీపర్ కుషాగ్ర కుమార్ (266; 37 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ డబుల్ సెంచరీతో చెలరేగడంతో నాగాలాండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్రిక్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్ కొండంత స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జార్ఖండ్ ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 769 పరుగులు చేసింది. పదిహేడేండ్ల కుషాగ్ర కుమార్ ద్విశతకంతో అదరగొడితే.. టీమ్ఇండియా ప్లేయర్ షాబాజ్ నదీమ్ (123 నాటౌట్; 14 ఫోర్లు, ఒక సిక్సర్), విరాట్ సింగ్ (107; 13 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. నాగాలాండ్ బౌలర్లలో ఇమ్లీవతి, ఖ్రివిత్సో చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

