సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. పాటలు విడుదలై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫర్మార్మెన్స్ ఎలా ఉంది.. ? సుకుమార్ సినిమాను ఎలా తెరకెక్కించారు? ఇలాంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు యాక్టర్ అజయ్. అవేంటో ఈ వీడియోలో చూడండి.