‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
దసరా పండుగ రోజు జమ్మి పూజ జరుగుతున్న క్రమంలో తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ పోలీసులను కోరాడు. తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో మంగళవారం పూజారి...
తుంగతుర్తి, అక్టోబర్ 21 : దసరా పండుగ రోజు జమ్మి పూజ జరుగుతున్న క్రమంలో తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ పోలీసులను కోరాడు. తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో మంగళవారం పూజారి జమ్మి పూజ కార్యక్రమం నిర్వహించి గ్రామ సర్పంచ్‌కు కంకణం కడుతుంటే కాంగ్రెస్ నాయకులు కావాలనే పూజారి చేతుల నుండి కంకణం లాక్కొని తమపై దాడి చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్తగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. తనపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

