హైదరాబాద్ : మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి ( Bhim Reddy ) బినామీ ఇళ్లలో ఏసీబీ సోదాలు ( ACB Intensifies Probe) నిర్వహిస్తోంది. ఏసీబీ డీఎస్పీ జి. శ్రీధర్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో 8 మంది అనుమానిత బినామీలను గుర్తించి వారి ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు.

Acb Searches 01
ఆస్తులు, డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు. ఈ సందర్భంగా పత్రాలు, ఆధారాలపై ఏసీబీ అధికారులు క్షణ్నంగా పరిశీలించి పత్రాలను స్వాధీన పరుచుకున్నారు. ఇంకా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సీఏ వెంకటేశష్ ఇంట్లో కోటిన్నర నగదు, పత్రాలు లభ్యమయ్యాయి.