చాయ్‌లో ఎండ్రిన్ గుళికలు.. మహిళ మృతి
ఎండ్రిన్ గుళికలు | ఎండ్రిన్ గుళికలను టీ పోడిగా భావించి అందులో వేసింది. ఆ టీ సేవించిన కాసేపటికే అంజమ్మ ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త మల్లయ్య

జనగామ : బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం నెలకొంది. విషం కలిసిన టీ తాగి మహిళ మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అంజమ్మ అనే మహిళ ఇవాళ ఉదయం టీ తయారు చేస్తున్న సందర్భంగా.. ఎండ్రిన్ గుళికలను టీ పోడిగా భావించి అందులో వేసింది. ఆ టీ సేవించిన కాసేపటికే అంజమ్మ ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి..
మోదీ.. ఎల్కే అద్వానీ ఎక్కడ?
డ్రగ్స్ కేసు.. బాలీవుడ్ నటుడు అరెస్ట్
ఔరంగాబాద్‌లో లాక్డౌన్ రద్దు
కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి
నేడు భారత్‌కు మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు
రాష్ట్రంలో మూడు రోజులు వడగాలులు
ఆస్తిపన్ను చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు
నిత్యం 45వేల మందికే శ్రీవారి దర్శనం
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Anjamma
- Bachannapeta
- Chai
- Janagama
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

