వైరల్ వీడియో : ఫేవరెట్ రెస్టారెంట్లో 84 ఏండ్ల మహిళకు బర్త్‌డే విషెస్..ఉద్వేగానికి లోనైన బామ్మ!
బర్త్‌డే ఎవరికైన స్పెషల్ డే..ఆ ప్రత్యేకమైన రోజును మనం మరిచిపోయినా ఇతరులు గుర్తుచేసి సెలబ్రేట్ చేస్తే ఆ ఆనందానికి అవధులుండవు.
న్యూఢిల్లీ : బర్త్‌డే ఎవరికైన స్పెషల్ డే..ఆ ప్రత్యేకమైన రోజును మనం మరిచిపోయినా ఇతరులు గుర్తుచేసి సెలబ్రేట్ చేస్తే ఆ ఆనందానికి అవధులుండవు. ఇలాంటి ఘటనే తన ఫేవరెట్ రెస్టారెంట్లో 84 ఏండ్ల మహిళకు ఎదురవడంతో ఆమె ఉద్వేగానికి లోనై ఆనందంతో కన్నీటిపర్యంతమైంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుడ్‌న్యూస్ డాగ్ ఈ వైరల్ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసింది. 84 ఏండ్ల మహిళ రోజీ తన ఫేవరెట్ రెస్టారెంట్లో ఇష్టమైన ఫుడ్ తీసుకుంటుండగా రెస్టారెంట్ యాజమాన్యం ఆమెకు పెద్దగా బర్త్‌డే శుభాకాంక్షలు వినిపించే ఏర్పాటు చేసింది.
దీంతో ఆమె ఉద్వేగభరితమైన రియాక్షన్ ఈ వీడియోలో అందరినీ ఆకట్టుకుంటుంది. హ్యాపీ బర్త్‌డే రోజీ అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 90 లక్షలకు పైగా వ్యూస్ రాగా, నెటిజన్లు కామెంట్ సెక్షన్లో రోజీకి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Birthday
- Breaks Down
- shoutout
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

