e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News 70 మందికి పరీక్షలు చేయగా 40 మందికి కరోనా

70 మందికి పరీక్షలు చేయగా 40 మందికి కరోనా

జగిత్యాల : జిల్లాలోని మల్యాల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కరోనా కలకలం చెలరేగింది. 70 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 40 మందికి కరోనా నిర్ధారణ అయింది. కాలనీ వాసులంతా ఇటీవల ఎల్లమ్మ బోనాల్లో పాల్గొన్నారు. కాలనీలో కరోనా పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement