తెలంగాణలో కొత్తగా 463 కరోనా కేసులు
తెలంగాణ | గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 463 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.

హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 463 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,205కు పెరిగాయి. కొత్తగా 364 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 3,00,83 మంది కోలుకున్నారు. మరో నలుగురు వైరస్ ప్రభావంతో మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,694కు పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం, రికవరీ రేటు 97.92శాతం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,678 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,723 హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 42,461 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీలో 145, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 46, రంగారెడ్డిలో 28, నిజామాబాద్‌లో 23, జగిత్యాలలో 20, వరంగల్ అర్బన్‌లో 19 అత్యధికంగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.
ఇవి కూడా చదవండి..
దారుణం.. బావిలో ఐదుగురి దుర్మరణం
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
దేశంలో కొత్తగా 56,211 కరోనా కేసులు
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

