న్యూఢిల్లీ: వారానికి 4 రోజుల పని.. మిగతా మూడ్రోజులు సెలవు. వచ్చే ఏడాది నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నది. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కోడ్ల కింద కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిబంధనలు రూపొందించినది. అయితే ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో.. అన్ని రాష్ర్టాలు నిబంధనలు ఖరారు చేశాకే లేబర్ కోడ్లు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే 13 రాష్ర్టాలు ముసాయిదా ప్రచురించాయి.
కోడ్ల వల్ల మారేవి ఇవే..
వేతనాలు, సామాజిక, వృత్తిపరమైన భద్రత, పారిశ్రామిక సంబంధాలు, సౌకర్యాలు.
ప్రభావం ఎలాగంటే?