నేటి నుంచి నిరవధిక సమ్మె
రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న 17వేల మంది ఉద్యోగులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మహేందర్ రావు పుట్ట, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్ తెలిపారు.
- 33 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు : ఎన్హెచ్ఎం జేఏసీ
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న 17వేల మంది ఉద్యోగులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మహేందర్ రావు పుట్ట, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్ తెలిపారు. 33 జిల్లాల్లో 78 క్యాడర్ల ఉద్యోగులు కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నాల చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు ఉద్యోగ భధ్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ, వేతనాలు, 100% గ్రాస్ శాలరీ అంశాలను పరిష్కరించాలని కోరారు. 5శాతం వార్షిక ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ డిమాండ్లపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

