ఉత్తరాఖండ్‌లో వర్షాలు.. 16 మంది మృతి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటి వరకు 16 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. వరుసగా మూడవ రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు సమీక్షించారు. ఇండ్లు, బ్రిడ్జ్‌లు ధ్వంసం అయ్యాయని, ఇప్పటి వరకు 16 మంది మృతిచెందారని, రెస్క్యూ ఆపరేషన్ కోసం మూడు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. అయితే ఇవాళ రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షం తగ్గుతుందని వాతావరణ శాఖ చెప్పింది. నిరాటంకంగా కురుస్తున్న వానల వల్ల .. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి అయోమయంగా తయారైంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఉత్తరాఖండ్ భీకర వర్షం ధాటికి తల్లడిల్లింది. అందమైన నైనిటాల్లో సరస్సు ఉప్పొంగడంతో రోడ్లు అన్నీ నీట మునిగాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

