దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ప్రారంభించాలి.. ప్రతిపక్ష నేతల వినతి
దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ ప్రారంభించాలి.. ప్రతిపక్ష నేతల వినతి | పెరుగుతున్న కొవిడ్-19 కేసులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఉచిత మాస్ టీకా డ్రైవ్ ప్రారంభించాలని 13 ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్రాన్ని కోరారు.

న్యూఢిల్లీ : పెరుగుతున్న కొవిడ్-19 కేసులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఉచిత మాస్ టీకా డ్రైవ్ ప్రారంభించాలని 13 ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్రాన్ని కోరారు. అలాగే కేసుల దృష్ట్యా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూడాలని ఉమ్మడి ప్రకటనలో సూచించారు. టీకా కార్యక్రమం కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.35వేల డ్రైవ్‌కు తప్పనిసరిగా వినియోగించాలన్నారు. సంయుక్త ప్రకటనపై సంతకం చేసిన వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జేడీఎస్ నేత హెచ్డీ దేవేగౌడ, ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ అధినేత మమత బెనర్జీ, జేఎంఎం నేత, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, బీఎస్పీ అధినేత మాయావతి, నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, వామపక్ష నేతలు డీ రాజా, సీతారాం ఏచూరి ఉన్నారు. అయితే, సంయుక్త ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా పరిశీలిస్తారని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఉమ్మడి ప్రకటనను ప్రధాని తీవ్రంగా, సరైన స్ఫూర్తితో పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. జాతీయ సంక్షోభ సమయంలో విశ్వాసం పెంచేందుకు వారిని కలువడం ముందడుగవుతుంది’ అని ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

