1) హెబియస్ కార్పస్ – బందీని ప్రత్యక్షపర్చడం.
ఉద్దేశం- వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ
2) మాండమస్ – మేం ఆదేశిస్తున్నాం
ఉద్దేశం- ప్రభుత్వ అధికారులతో వారి విధులను నిర్వర్తింపజేయడం
3) ప్రొహిబిషన్ – నిషేధం
ఉద్దేశం- దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడం
4) సెర్షియోరరీ – సుపీరియర్ లేదా టు సర్టిఫై
ఉద్దేశం – ఇది కూడా దిగువ కోర్టులను నియంత్రించడమే. అయితే తీర్పునకు మందయితే ప్రొహిబిషన్ జారీ చేస్తారు. తీర్పు తరువాతయితే షెర్షియోరరీని జారీచేస్తారు.
5) కోవారెంటో – ఏ అధికారంతో
ఉద్దేశం – ప్రజా పదవిలోకి అక్రమంగా ప్రవేశించకుండా నియంత్రించడం. అలాగే ప్రజాపదవులను దుర్వినియోగం కాకుండా కాపాడటం.
ముఖ్యమైన కేసులు