HomeNews-in-picShimla City Covered In Snow After A Fresh Spell Of Snowfall
Snowfall | మంచు వాన.. సిమ్లాలోన !
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో మంచు దట్టంగా కురుస్తున్నది. ఇండ్లను, రోడ్లను పూర్తిగా మంచు కప్పేసింది. సిమ్లా పట్టణం అంతా శ్వేతవర్ణం అలుముకొన్నది. పట్టణంలో మంచును ఇలా ముద్దలు చేసి పిల్లలు ఆడుకుంటున్నరు.