HomeNews-in-picRussia Ukraine Conflict 50 Killed In Russian Troop Attack
Russia – Ukraine Conflict | భయం గుప్పిట్లో ఉక్రెయిన్వాసులు.. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోతున్న జనం
ukraine
2/24
Russia – Ukraine Conflict | రష్యా బాంబు దాడులకు ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రష్యా మిలటరీ ఆపరేషన్లో ఇప్పటికే 40 మంది సైనికులు, పది మంది పౌరులు మరణించినట్లుగా ఆ దేశ ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉంటే రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రాణాలను కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నారు.