wanaparthy tirumaliah gutta | ఆ కనిపిస్తున్నవి హిమాలయాలా? అనిపించేలా తెరలుతెరలుగా పరుచుకున్న మబ్బులు .. దిగువన పచ్చదనం కప్పుకొన్న రాతిగుట్టలు..ఏదో లోకంలో విహరిస్తున్న అనుభూతి కలిగిస్తున్న ఈ దృశ్యం వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గుట్ట వద్ద సోమవారం కనిపించింది.