Google Campus | గూగుల్ కేరాఫ్ హైదరాబాద్
Google Campus | సెర్చింజన్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు ఇప్పుడు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కార్యాలయానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- KTR
- News in pic
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

