పని దగ్గర కూడా మాస్క్ మస్టే !!
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ తప్పనిసరిగా వాడాల్సిందే. ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాల్సిందే.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ తప్పనిసరిగా వాడాల్సిందే. ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాల్సిందే. కానీ కొంతమంది దీన్ని లెక్క చేయడం లేదు. కొంతమంది అయితే మాస్క్ పెట్టుకుంటే ఊపిరి ఆడటం లేదని సాకులు చెబుతున్నారు. కానీ వీరిని చూడండి.. చెమటోడ్చి కష్టపడుతున్న సమయంలోనూ మాస్క్ పెట్టుకుని.. దాని అవసరం ఎంత ఉందో చాటిచెబుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సికింద్రాబాద్లోని తార్నాక సమీపంలో కనిపించిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
సంధ్యా సమయాన సాగర సౌందర్యం
నాడు కంపు.. నేడు ఇంపు : మూసీ అందం చూశారా
అటు కరోనా.. ఇటు ఎండ : భయం రోడ్లపై తగ్గిన జనం
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

