దీపావళి సంబురాలు మొదలయ్యాయి. పండుగ షాపింగ్‌తో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. దీపాల పండుగ సమీపిస్తుండటంతో పటాకులు, దీపాలు, ఇతరత్ర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వారం ముందు నుంచే జనాలు సుముఖత చూపుతున్నారు.