e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News లైబ్ర‌రీ .. భ‌లేగుంది క‌దూ !

లైబ్ర‌రీ .. భ‌లేగుంది క‌దూ !

లైబ్ర‌రీ .. భ‌లేగుంది క‌దూ !

సెల్ఫ్‌ ర్యాక్స్‌లో బుక్స్ పెట్టిన‌ట్టుగా బిల్డింగ్‌ భ‌లేగుంది క‌దూ ! వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని ప్రాంతీయ లైబ్ర‌రీ బిల్డింగ్ ఇది. అంతా ఆన్‌లైన్‌మ‌య‌మైన ఈ రోజుల్లో.. ఏ స‌మాచారం కావాల‌న్నా ఇంట‌ర్నెట్ ద్వారానే తెలుసుకుంటున్నారు. దీంతో గ్రంథాల‌యాల‌పై ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు పోయింది. అందుకే లైబ్ర‌రీల‌పై మ‌ళ్లీ ఇంట్రెస్ట్ తీసుకొచ్చే ఉద్దేశంతో వ‌రంగ‌ల్ న‌గ‌ర పాల‌క అధికారులు.. ప్రాంతీయ లైబ్ర‌రీకి కొత్త‌రూపు తీసుకొచ్చారు. సుమారు రూ.6.5కోట్ల వ్య‌యంతో కొత్త హంగులు దిద్దారు. ఈ క్ర‌మంలో న‌గ‌ర పాల‌క అధికారుల కృషిని అభినందించిన మంత్రి కేటీఆర్‌.. లైబ్ర‌రీ ఫొటోల‌ను ట్విట‌ర్‌లో పోస్టు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లైబ్ర‌రీ .. భ‌లేగుంది క‌దూ !
లైబ్ర‌రీ .. భ‌లేగుంది క‌దూ !
లైబ్ర‌రీ .. భ‌లేగుంది క‌దూ !

ట్రెండింగ్‌

Advertisement