అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇంకా 100 రోజులు ఉన్న నేపథ్యంలో కౌంట్‌డౌన్‌ను శనివారం ప్రారంభించారు. 100 డేస్ కౌంట్‌డౌన్ ఫర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2021 పేరిట న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఇలా యోగాసనాలు వేశారు.