HomeNews-in-picHoli Celebrations People In North India Celebrating Colors Festival
దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు
హోలీ వేడుకలు ఉత్తరాదిలో వారం ముందే మొదలయ్యాయి.
ఆదివారం రోజున కోల్‌కతాలోని మైదాన్‌లో వసంత ఉత్సవ్ నిర్వహించగా.. సోమవారం గుజరాత్, యూపీ, బిహార్, జార్ఖండ్, సహా పలు రాష్ట్రాల్లో ఉత్సహాంగా రంగుల పండుగను జరుపుకుంటున్నారు.
ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ సంబురాలు చేసుకున్నారు.