HomeNews-in-picHoli Celebrations Grandly Held Across The India
Holi Celebrations | దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు మొదలయ్యాయి. ఒక్కరోజు ముందు నుంచే రంగుల పండుగను సరదాగా గడుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు.