Osmania Taksh -2022 | ఉస్మానియా యూనివర్సిటీ ఔన్నత్యాన్ని చాటేందుకు నిర్వహిస్తున్న ఉస్మానియా తక్ష్-2022 మూడో రోజు శనివారం ఘనంగా జరిగింది. పలువురు ఉన్నతాధికారులు, పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.