Negligent driving |ఎందుకింత రిస్క్ !!
Negligent driving | రోడ్డు మీద వెళ్తున్నామంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి ! వాహనం పట్టుతప్పకుండా కేర్‌ఫుల్‌గా నడపాలి !! కానీ కొంతమంది డ్రైవింగ్ విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

Negligent driving | రోడ్డు మీద వెళ్తున్నామంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి ! వాహనం పట్టుతప్పకుండా కేర్‌ఫుల్‌గా నడపాలి !! కానీ కొంతమంది మాత్రం డ్రైవింగ్ విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొంతమంది అయితే ఇద్దరు వెళ్లాల్సిన మోటార్ సైకిల్‌పైన అధిక బరువును తీసుకెళ్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ రహదారిపై బుధవారం కనిపించిందీ దృశ్యం !!

Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

