HomeNews-in-picBull Cart Race Held Grandly In Chikkamagaluru Karnataka
ఉరుకురా.. బసవా !
chikkamagaluru | కర్ణాటకలోని చిక్కమగళూరులో ఉన్న కోదండరామచంద్ర స్వామి ఆలయ జాతరలో నిర్వహించిన ఎడ్లబండి పోటీల్లో పరుగులు తీస్తున్న ఎడ్లు. ఈ పోటీల కోసం యువకులు ఎడ్లను, బండ్లను అలంకరించి ఉత్సాహంగా పాల్గొన్నారు.