Rohini Acharya | నా తండ్రికేమైనా అయితే ఎవర్నీ వదలను.. లాలూ కూతురు రోహిణి ఆచార్య
ఉద్యోగాలకు భూమి కుంభకోణంలో బీహార్ మాజీ సీఎం, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ మంగళవారం విచారించింది.
- 2 గంటల పాటు లాలూను విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ, మార్చి 7: ఉద్యోగాలకు భూమి కుంభకోణంలో బీహార్ మాజీ సీఎం, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ మంగళవారం విచారించింది. ఢిల్లీలోని లాలూ కుమార్తె మీసా భారతి నివాసంలో రెండు గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. దీనిపై లాలూ కూతురు రోహిణి ఆచార్య తీవ్రంగా స్పందించారు. ‘నాన్నను నిరంతరాయంగా వేధిస్తున్నారు. ఆయనకు ఏమైనా అయితే నేను ఎవర్నీ వదిలిపెట్టను. ఓర్పుకు ఉన్న హద్దులను పరీక్షిస్తున్నారు. ఇవన్నీ గుర్తుంచుకుంటాను. కాలం చాలా బలమైనది’ అని ట్వీట్ చేశారు. తన కుటుంబం బీజేపీకి వ్యతిరేకంగా ఉండటం వల్లే సీబీఐ తన కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నదని బీహార్ డిప్యూటీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వీయాదవ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

