Abdul Bari Siddiqui: లిప్‌స్టిక్ పెట్టుకున్న ఆడవాళ్లకు రిజర్వేషన్ అవసరమా? ఆర్జేడీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Abdul Bari Siddiqui: లిప్స్టక్ పెట్టుకునే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ఆర్జేడీ నేత విమర్శించారు. లిప్‌స్టిక్ పెట్టుకుని, బేబీ కటింగ్ హెయిర్ స్టయిల్ తో ఉండే ఆడవాళ్లు .. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో హంగామా చేస్తుంటారని ఆర్జేడీ నేత అబ్దుల్ బారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ఆర్జేడీ సీనియర్ నేత అబ్దుల్ బారి సిద్ధి(Abdul Bari Siddiqui)కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశిస్తూ.. లిప్స్టక్ పెట్టుకునే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ఆయన విమర్శించారు. లిప్‌స్టిక్ పెట్టుకుని, బేబీ కటింగ్ హెయిర్ స్టయిల్ తో ఉండే ఆడవాళ్లు .. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో హంగామా చేస్తుంటారని ఆర్జేడీ నేత అబ్దుల్ బారి అన్నారు. బీహార్‌లోని ముజాఫర్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సిద్దికీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాసైన విషయం తెలిసిందే.
రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాల మహిళలకు ఇవ్వాలని, లిప్‌స్టిక్ పెట్టుకుని వచ్చే ఆడవాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అబ్దుల్ బారీ అన్నారు. లోక్‌సభ ఎన్నికలు అయిపోయే వరకు టీవీ, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని కూడా ఆ నేత తమ మద్దతుదారుల్ని కోరారు. తమ వాటా కోసం జనం పోరాటం చేయాలని అన్నారు. మన పూర్వీకులు అన్యాయం జరిగిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, మన పిల్లల్ని విద్యావంతులను చేసి, మన వాటా కోసం మనం పోరాడాలని ఆర్జేడీ నేత తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

