విశ్వనాథుడి మందిరం గేటు దగ్గర నమాజ్ చేసిన మహిళ… అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాశీ విశ్వనాథుడి ఆలయం దగ్గర ఓ ముస్లిం మహిళ నమాజ్ చేయడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. గేట్ నెంబర్ 4 దగ్గర చాలా సేపు ఆమె నమాజ్ చేసింది. ఆమెను అక్కడి నుంచి పంపడానికి పోలీసులు చాలా కష్టపడ్డారు. చివరికి ఆమెను అక్కడి నుంచి పక్కకు తప్పించి, తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ విషయంపై ఎవరూ ఆందోళన వ్యక్తం చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మహిళ పేరు అయిసా. ఆమె జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన మహిళ. అయితే ఈ మహిళ మానసిక స్థితి ఏమాత్రం బాగో లేదని పోలీసులు పేర్కొంటున్నారు. జ్ఞాన్‌వ్యాపి మసీదు దగ్గర శుక్రవారం ప్రార్థనలు నిర్వహిస్తారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున ముస్లింలు చేరుకున్నారు. ఇక విశ్వనాథుడి దర్శనానికి కూడా అంతే స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఈ సమయంలోనే ఈ ఘటన జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

