viral video | గజరాజుల ఫైటింగ్.. దద్దరిల్లిన ఫారెస్ట్!
నడిరోడ్డుపై ఏనుగులు భీకరపోరుకు తెగబడిన వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.
న్యూఢిల్లీ : నడిరోడ్డుపై ఏనుగులు భీకరపోరుకు తెగబడిన వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. నెట్టింట వైరలవుతున్న ఈ క్లిప్‌లో రోడ్డు మధ్యన రెండు గజరాజులు తలపడటం చూడొచ్చు. దిగ్గజ జంతువులు ఢీకొనడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
When the titans clash,
The Forest shivers…. pic.twitter.com/GGnpUUlhTS— Susanta Nanda IFS (Retd) (@susantananda3) May 16, 2023
గజరాజుల ఘర్షణతో అడవి వణికిపోయిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఏనుగులు ఒకదానిని మరొకటి తోసుకుంటూ బాహాబాహీకి దిగడం వీడియోలో కనిపిస్తుంది. ఇక ఏనుగులు తలపడిన వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది.
అడవిపై ఏనుగులు తమ ఆధిక్యతను కనబరిచేందుకు కూడా ఇది ఓ సంకేతమని ఓ యూజర్ కామెంట్ చేశారు. అసలు ఈ ప్రమాదకర సన్నివేశాన్ని ఎవరు రికార్డు చేశారనే విషయంలోనూ హాట్ డిబేట్ సాగింది. ఏనుగుల ఫైట్‌ను కెమెరాలో నిక్షిప్తం చేసిన వ్యక్తి ధైర్యానికి మెచ్చుకోవచ్చని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More
PKSDT | ఒకేసారి PKSDT రెండు అప్డేట్స్కు టైం ఫిక్స్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

