శృంగారానికి భార్య నిరాకరించడం క్రూరత్వమే
వివాహం జరిగిన తర్వాత భర్తతో శారీరక సంబంధానికి భార్య తిరస్కరించడం క్రూరత్వమే అవుతుందని, విడాకులు కోరడానికి ఇది చెల్లుబాటయ్యే కారణమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్య తనతో శారీరక సంబంధానికి తిరస్కరిస్తున్నారని, ఆమె నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ భర్త భోపాల్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
- విడాకులకు అది సహేతుక కారణమే: మధ్యప్రదేశ్ హైకోర్టు
భోపాల్: వివాహం జరిగిన తర్వాత భర్తతో శారీరక సంబంధానికి భార్య తిరస్కరించడం క్రూరత్వమే అవుతుందని, విడాకులు కోరడానికి ఇది చెల్లుబాటయ్యే కారణమేనని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భార్య తనతో శారీరక సంబంధానికి తిరస్కరిస్తున్నారని, ఆమె నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలని ఓ భర్త భోపాల్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అయితే వీరికి విడాకులు మంజూరు చేయడానికి కోర్టు 2014 నవంబరులో తిరస్కరించింది. ఈ తీర్పును హైకోర్టు ఈ నెల 3న తోసిపుచ్చింది. వీరికి 2006 జూలై 12న వివాహం జరిగిందని, అదే నెల 28న భర్త విదేశాలకు వెళ్లారని, వివాహం జరిగిన తర్వాత, ఆయన విదేశాలకు వెళ్లడానికి మధ్యనున్న సమయంలో ఆమె శోభనానికి నిరాకరించారని హైకోర్టు గమనించింది. ఇది క్రూరత్వం కిందకే వస్తుందని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

