Home
National
West Bengal The Car Of Bjp Mp From Bankura Subhas Sarkar Was Attacked By Unidentified People
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ కారుపై కొందరు దాడి

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎంపీ కారుపై శుక్రవారం కొందరు దాడి చేశారు. బంకురా నియోజకవర్గం ఎంపీ సుభాష్ సర్కార్ కారుపై జిల్లాలోని పటల్ఖురి గ్రామానికి సమీపంలో ఉన్న ఛటర్జీ బగన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బంకురా పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బెంగాల్లో కొనసాగుతున్న రాజకీయ భీభత్సంలో భాగంగానే తన కారుపై దాడి జరిగిందని బీజేపీ ఎంపీ సుభాష్ సర్కార్ ఆరోపించారు. దాడి చేసిన వారి ముఖాలు కప్పి ఉన్నాయని, దీంతో వారిని తాను గుర్తించలేదని చెప్పారు. అయితే రాజకీయ భీభత్సం చేస్తున్న వారు అధికార టీఎంసీ పార్టీకి చెందిన కార్యకర్తలేనని ఖచ్చితంగా చెప్పవచ్చని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

