ఎల్ఐసీ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. వారానికి ఐదు రోజుల పని, జీతం పెంపు

న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈ నెల 10 నుంచి బీమా సంస్థ ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేస్తే చాలు. ప్రతి శనివారం కూడా సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 15వ తేదీని దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎల్ఐసీ ఆఫీసులు తెరిచి ఉంటాయి. నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ 1881 చట్టానికి సవరణ తీసుకువచ్చి ప్రతి శనివారాన్ని పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న 1.14 లక్షల మంది ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది.
దీనికితోడు ఎల్ఐసీ ఉద్యోగులకు జీతాల పెంపుపై కూడా కేంద్రం తుది నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లకు 15-16 శాతం పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 20 శాతం వరకూ కూడా ఉండొచ్చని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఎల్ఐసీ ఐపీవోకు వెళ్తున్న సమయంలో జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంటుండటం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

