మహారాష్ట్రలో బీజేపీని మేం అట్టడుగుస్థాయి నుంచి అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లాం. బాబ్రీ ఘటన తర్వాత ఉత్తర భారతంలో శివసేన హవా కొనసాగింది. ఆ సమయంలో మేం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎన్నికల్లో ఉత్తరాది రాష్ర్టాల్లో సొంతంగా పోటీ చేసి ఉంటే మా పార్టీ తరఫు నాయకుడు దేశ ప్రధానమంత్రి అయి ఉండేవారు. కానీ, అటువంటి అవకాశాన్ని మేం వాళ్లకు (బీజేపీకి) వదిలిపెట్టాం